దరిచెర్చు దైవము నీవే నా ఆశ తీర్చ రావే ...
సాగేను జీవితనావ .....
ఆ...ఆ...ఆ...ఆ.......
"చ" మనసంత నీకు మందిరముగా
మమతలే పూమాలగా ....
కానుకగా అర్పించలేనా
కలకాలం పూజించనా ...... " సాగేను "
ఆ...ఆ...ఆ...ఆ.......
"చ" కనులార నిన్ను గాంచినంత
కలలన్ని సత్యమౌనులే .....
కనికరమే నా ఫైన రాదా
నా తపసే ఫలించగా ...... " సాగేను "
"ప" సాగేను జీవితనావ తెరచాపలేక ఈ త్రోవా..
దరిచెర్చు దైవము నీవే నా ఆశ తీర్చ రావే ...
సాగేను జీవితనావ .....
.................................................
1 comments:
Chaala Adbutam ga Undi :)
Post a Comment