నగుమోమునకు : ఘంటసాల గారి తొలి పాటా

2 comments

Wednesday, February 23, 2011


" నగుమోమునకు " ... ఆని   " చాటువులు "   లో ని ఒక పద్యము ను  తీసుకోని " శ్రి పేకేటి శివరాం గారు .."
   
   ఒక నూతన గాత్రాన్ని.. HMV  సంస్థద్వారా...పరిచయం   చెసారు... 
   
    ఆ గాత్రం లో పల్లెటూరి బిడియం , పద్యం అలపించిన శైలి నాటకరంగం పద్యాలను గుర్తు చెస్తుంది .........
   
    ఆ తదుపరి  పద్యాని హృద్యం గా పలికించె గాత్రం  తెలుగు   వారికి అందింది  ... 
   
    ఆ గాత్రం మన ఘంటసాల ది.....









ఎవరీ  మనొహారిని , ఈమే సుందర కలా శృస్టికీ ఈశ్వరుడు కలిఫించిన ప్రమానుమేమో 

ఆహాఅ........       

ప్రక్రుతి  తన శౌందర్యమంతా....  మూర్తి గొని నాకు సక్షాత్కరిస్తుంది........   

నగుమోమునకు నిసా నాధ బింబము జోడు.. 

కనుదమ్ములకు నల్ల కలువలీదూ ...ఓ .......   

మైతీగే క్రొక్కారు మెరుగు తీగియె బోలు....    

ఆధరంబు బింబమే యనగజాలూ .........       

గురుని థంబ యుగమ్ము కుథలమంతయుగ్రమ్మూ.... 

లలి నడుమాకాస లక్ష్మి సొమ్ము.........  

కబరి కా......... భారంబూ...ఖాలంబుజము మీదూ..    

పదములు హల్లక పంచిగేరు నాథి నునూగు మూగారు నాకు గారు  

మాలిణి గలంబు వరశంఖ మంగళంబు....    

తరుని మాటలాహాఆ............ 

అమ్రుథంపు తేట... 

ఫంకజా తాక్షి.....కుసుమాత్రు భాగ్యలక్ష్మీ ...  

కబరీ  క ఆ... భారంబు...

ఖాలంబుజమ్ము మీదు...

ఫదములు హల్లక ఫంచిగేరు.......

నాతి నూనూగు మూగారు నాకుగారు...  

మానిణి ఘలామంబు  వర శంఖ మంగళంబు....    

తరుని మాటలాహా........అమ్రుతంపు  తేటా....      

ఫంకజా తాక్షి....కుసుమాత్రు ..భాగ్య లక్ష్మీ...    

భాగ్య లక్ష్మీ..........ఈ...ఈ.....ఈ........

ఆఅ ...... ఆఅ........ఆ......ఆ........ఆ......... 





Share

సాగేను జీవితనావ

1 comments

Saturday, January 22, 2011





                                  
                      చిత్రం = తోబుట్టువులు 

                      గానం = ఘంటసాల & సుశీల  
                      రచన = అనిసెట్టి 
                      సంగీతం = సి. మోహన్ దాస్   

"ప" సాగేను జీవితనావ తెరచాపలేక ఈ త్రోవా.. 
      దరిచెర్చు దైవము నీవే నా ఆశ తీర్చ రావే ...
      సాగేను జీవితనావ  .....
 

      ఆ...ఆ...ఆ...ఆ....... 

"చ" మనసంత నీకు మందిరముగా 

       మమతలే పూమాలగా ....
       కానుకగా అర్పించలేనా 

       కలకాలం పూజించనా ......   " సాగేను "  
  

       ఆ...ఆ...ఆ...ఆ.......   

"చ" కనులార నిన్ను గాంచినంత  
       కలలన్ని  సత్యమౌనులే .....
       కనికరమే నా ఫైన రాదా

       నా తపసే ఫలించగా ...... " సాగేను "   

"ప" సాగేను జీవితనావ తెరచాపలేక ఈ త్రోవా.. 

       దరిచెర్చు దైవము నీవే నా ఆశ తీర్చ రావే ...
       సాగేను జీవితనావ  ....

.................................................

Share